భారీగా తగ్గిన బంగారం…

24
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.52,400కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 తగ్గి రూ.57,160కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 తగ్గి రూ.52,550కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 తగ్గి రూ.57,310కి చేరాయి.

బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 2600 తగ్గి రూ.71,200కి చేరగా హైదరాబాద్‌లో రూ.1800 తగ్గి రూ.74,200 కు చేరింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -