జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త బస్టాండ్‌లు…

513
ghmc
- Advertisement -

ప్రయాణీకుల సౌకార్యార్థం ఆధునిక డిజైన్లతో కొత్తగా మరిన్ని బస్ షెల్టర్లు నిర్మిస్తాం అని తెలిపారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌. హైదరాబాద్ హోటల్ టూరిజం ప్లాజాలో సిటీ సమన్వయ సమావేశం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వాహనాలు, పాదచారులు సౌకర్యార్థం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చెత్తను తొలగించాలన్నారు. మెట్రో పిల్లర్ల కింద సాఫిగా వాహనాలు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

- Advertisement -