- Advertisement -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. జో బైడెన్‌ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన్ను ఫూల్స్ గా మాదిరిగా అమెరికా ప్రజలు చూస్తున్నారని విమర్శించారు.
2030 నాటికి అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగంపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షను నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను పిలువలేదు. ఆ కంపెనీ గురించి కనీసం ప్రస్తావించలేదు.
దీంతో ఎలన్ మస్క్…బైడెన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
- Advertisement -