- Advertisement -
సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును కేంద్రఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. వెంకటేశ్వర్లును హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ.. ఎలాంటి ఎన్నికల సంబంధ విధులు అప్పగించవద్దు అని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. ఉప ఎన్నిక నేపథ్యంలో పలు ఆరోపణలపై వెంకటేశ్వర్లు బదిలీ వేటు వేసింది. ఆయన స్ధానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన భాస్కరన్ నియమించింది.
టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫన పద్మావతి రెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు పలికింది.
- Advertisement -