కేటీఆర్‌కు చెక్కు అందించిన ఎమ్మెల్యే చిరుమర్తి..

268
minister ktr
- Advertisement -

ఈ రోజు మంత్రి కే తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు. ఇందులో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన నియోజకవర్గం పరిధిలోని పలువురు ఇచ్చిన 23 లక్షల 25 వేల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కి ఈరోజు ప్రగతి భవన్ లో అందించారు.

హ్య మ్ టెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, శ్రీనివాస రావు 25 లక్షల రూపాయలను, రెన్యూ ఎనర్జీ సిఎండి సుమంత్ సిన్ హ తమ కంపెనీ తరఫున లక్షల రూపాయలను సీఎంఆర్ఎఫ్ కోసం అందించింది.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -