Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా

2
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా 198 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి. మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకౌటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మెస్సోరీ, మిస్సీసిప్పి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలను ట్రంప్‌ కైవసం చేసుకున్నారు.

డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారీస్‌…112 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా ఇల్లినాయిస్‌, న్యూజెర్సీ, మేరీలాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మాసాచుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌, కొలరాడో, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా రాష్ట్రాల్లో విజయం సాధించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాలి…డిసెంబర్‌ 11నే ఫైనల్‌ రిజల్ట్‌ రానుంది.

Also Read:పంబా నది టూ శబరిమల..రోప్ వే

- Advertisement -