బాలీవుడ్ హీరోతో ఘాజీ దర్శకుడు

266
sankalp reddy
- Advertisement -

షూజీ, అంతరిక్షం సినిమాను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తాజాగా ఉన్న సమాచారం మేరకు సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ హీరోతో సినిమా చేయనున్నట్లు సమాచారం. క‌త్తి, శ‌క్తి, సికింద‌ర్ వంటి చిత్రాల్లో నటించిన విద్యుజ‌మాల్‌ తో సినిమా తెరకెక్కించనున్నాడు. తొలి రెండు సినిమాల‌ను సెట్స్‌లో తీసిన సంక‌ల్ప్ మూడో చిత్రాన్ని జ‌మ్మూకాశ్మీర్‌, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల్లోని రియ‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌బోతున్నాడు.

త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు చిత్రయూనిట్. కాగా రెండు భారీ చిత్రాలు తెరకెక్కించినా తెలుగులో సంకల్ప్ రెడ్డి అవకాశాలు రావడం లేదు. దీంతో ఆయన బాలీవుడ్ వైపు కన్నేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా..తర్వలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

- Advertisement -