నవంబర్ 1 నుంచి డిజిటల్ కరెన్సీ

247
digital curency
- Advertisement -

భారత ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ కలలు వాస్తవ రూపం దాల్చుతోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 1, 2022 నుంచి ప్రయోగాత్మకంగా నిర్దిష్ట వినియోగ కేసుల కోసం డిజిటల్ రూపీ పైలట్ లాంచ్‌లను ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. . డిజిటల్ రూపాయిని ఉపయోగించడం వల్ల ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.

ఆర్‌బీఐ అక్టోబర్ మొదటి వారంలోనే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ రిలీజ్ చేసింది. ఆర్‌బీఐ రూపొందించే డిజిటల్ కరెన్సీకి e₹ అని పేరు పెట్టారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్‌బీఐ ఆధ్వర్యంలో వస్తుంది. డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ అయి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

బండికి అధిష్టానం అక్షింతలు..

మొక్కలు నాటిన BB6 కంటెస్టెంట్‌ అర్జున్‌

తెలంగాణ పోలీసులకు..స్పెషల్‌ ఆపరేషన్‌ మెడల్స్‌

- Advertisement -