టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక..

359
harika
- Advertisement -

తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ నియమితులయ్యారు బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక. యూట్యూబ్‌ చానల్ దేత్తడి ద్వారా మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హారిక..తెలంగాణ యాసతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహిళా దినోత్సవం సందర్బంగా హరికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ మేరకు నియామక పత్రాలను ఆమెకు అందజేశారు.

బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది హారిక.

- Advertisement -