బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తప్పుకున్న హారిక!

245
harika
- Advertisement -

రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తప్పుకున్నారు బిగ్ బాస్ ఫేం దేత్తడి హారిక. తన నియామకంపై వివాదం రాజుకోవడంతో తప్పుకున్నట్లు ప్రకటించారు హారిక.

తెలంగాణ ప్రభుత్వం తనను టూరిజం బ్రాండ్‌గా నియమించడంపై ఆనందం వ్యక్తం చేస్తూనే.. తనను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తాను స్వయంగా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -