పిల్లల మనస్థత్వంపై డాక్యుమెంటరీ…

48
- Advertisement -

అభంశుభం తెలియని పసిపిల్లలను ఎలా అంటే అలా మనం వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దవచ్చు. కానీ ఎవరు లేని ఇంట్లో ఉండే పిల్లలు ఏలా ఉంటారు ఒకసారి ఊహించండి. వాళ్ల ప్రవర్తన ఏలా ఉంటుంది. వారిలో ఎలాంటి మార్పు వస్తుంది. అది తెలుసుకోవడం కోసం 2000వ సంవత్సరంలో ఛానల్‌ 4 అనే కట్టింగ్ ఎడ్జ్ సంస్థ పిల్లలపై ప్రయోగం చేసింది.

బాయ్స్‌ అలోన్‌ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందుకోసం హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని ఒక అద్దె ఇంటిలో ఐదు రోజుల పాటు పిల్లలకు కావాల్సిన పదార్థాలను ఇతర సౌకర్యాలను కల్పించింది. ఇందుకావాల్సిన పిల్లలను వివిధ ప్రాంతాలనుంచి 11 నుండి12సంవత్సరాల వయసు కలగిన పిల్లలను ఎంపిక చేసుకొని డాక్యుమెంటరీని రూపొందించింది. అలాగే అమ్మాయిలపై డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో అబ్బాయిలు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. అందులో కొంతమంది విచ్చలవిడిగా జీవించారు.

ఇంట్లో ఉన్న వస్తువులతో విధ్వంసకరంగా ఇల్లును తయారు చేశారు. అబ్బాయిలు తృణధాన్యాలు మరియు మెత్తని పానీయాలు తీసుకున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం మొదట్లో కలవిడిగా ఉన్న చివరిగా గ్రూప్‌లుగా వీడిపోయారు. కానీ భోజనం వండడం మరియు పాత్రలన కడగడం లాంటి పనుల ద్వారా ఇంటిని ఏవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలో కొంతమంది అమ్మాయిలను వ్యవహరించారు. కానీ ఇవి ఇప్పుడు నెట్టింట్లో తెగవైరల్‌ అవుతున్నాయి. మీరే చూడండి..

ఇవి కూడా చదవండి…

2022…సురక్షితమైన నగరాల జాబితా

మహారాజా ఎక్స్‌ప్రెస్‌…ఖరీదైన జర్నీ

‘పైల్స్’ కు చెక్ పెట్టండిలా !

- Advertisement -