రూ.200లతో మీసేవలో ధరణి స్లాట్ బుక్..

190
dharani
- Advertisement -

మీసేవా కేంద్రాలలోనూ రూ.200 లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు సీఎస్ సోమేశ్‌ కుమార్. రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణిసేవలను లాంఛనంగా ప్రారంభించారు సోమేశ్‌ కుమార్.

హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందనున్నాయి.ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల కాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయని…..ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయబడతాయని తెలిపారు.

అత్యంత పారదర్శకంగా ఒక్క శాతం కూడా అవినీతి లేని విధానం ధరణి పోర్టల్ అని….స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు.నేడు 10.30 గంటలకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రారంభం…వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వీటిని కూడా ర్వారలో ప్రారంభిస్తాం…ఎవరికీ ఇబ్బంది కెకుండా, అవినీతి రహిత సేవాలందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.

- Advertisement -