1200 సెంటర్లలో కరోనా డ్రై రన్‌!

203
covid 19
- Advertisement -

దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా టీకా డ్రైరన్ ను మరోసారి నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు కేంద్రం వ్యాక్సిన్ ను పంపిణి చేయడం మొదలుపెట్టగా వ్యాక్సిన్ పంపిణిలో లోటుపాట్ల గుర్తింపు కోసం డ్రైరన్ ను నిర్వహించనున్నారు. తెలంగాణలో మొత్తం 1200 సెంటర్లలో డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 25 మందికి మాక్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఈ డ్రైరన్ అనంతరం జనవరి 13 నుంచి వ్యాక్సిన్ పంపిణి జరగనుంది.

- Advertisement -