రాష్ట్రంలో 24 గంటల్లో 346 కరోనా కేసులు…

24
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో 346 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా ఇద్దరు మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,135కి చేరాయి.

2,82,574 మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ కాగా 1562 మంది కరోనాతో మృతి చెందారు. ఈనెల 2వ తేదీన తొలి డ్రై ర‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.