- Advertisement -
ఢిల్లీలోని నీతి అయోగ్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం బిల్డింగ్‌ను సీజ్ చేశారు.నీతి ఆయోగ్ భవన్ ను రెండు రోజుల పాటు మూసివేయనున్న అధికారులు..కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ ప్రకారం శానిటైజేషన్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో గత ఏడు రోజుల నుంచి ఎటువంటి కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. 47 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు.
- Advertisement -