- Advertisement -
కరోనా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎరువుల తయారీ సంస్థ కోరమండల్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రిలేషన్స్ ) కె.సత్యనారాయణ, ఎం.డి. సమీర్ గోయల్ లు కోటి రూపాయల చెక్కును మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -