దేశంలో 24 గంటల్లో 2,08,921 పాజిటివ్ కేసులు..

70
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 2,08,921 పాజిటివ్ కేసులు నమోదుకాగా 4157 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,71,57,795కు చేరగా 2,43,50,816 మంది కోలుకున్నారు.కరోనాతో ఇప్పటివరకు 3,11,388 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటి వరకు 20,06,62,456 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 33,48,11,496 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.