- Advertisement -
తెలంగాణ కాంగ్రెస్ లో పని చేయడానికి ఖర్గే ,రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్త అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని చెప్పారు.
మా పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు.. కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి .. అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందన్నారు.
పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది.. సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో దానిని ముందుకు తీసుకువెళతం అన్నారు.
Also Read:మహా సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు
- Advertisement -

