రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో పూనమ్ కౌర్ పాల్గొన్నది. అయాతే రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది. చేయిపట్టుకుని నడిచింది. పరిగెత్తింది. నానా హంగామా చేసేసింది. పూనమ్ కౌర్ చేతిని పట్టుకుని రాహుల్ గాంధీ నడవడంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఓ బీజేపీ కార్యకర్త ఇలా పోస్ట్ వేసింది. తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.. అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు.
అయితే ఈ వివాదంపై పూనమ్ కౌర్ స్పందించారు. ఇది చాలా అవమానకరం. నేను జారి పడబోతే రాహుల్ గాంధీ నా చేయిపట్టుకున్నారని వివరించారు. ప్రీతి గాంధీ పెట్టిన పోస్టు చాలా అవమానకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడటం మీకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి తన గుండెను తాకిందని.. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు రాహుల్ గాంధీకి, చేనేత కార్మికులతో పాటు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పూనం కౌర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
వావ్.. చిరంజీవికి విద్యార్థుల అరుదైన గిఫ్ట్
మొన్నటిది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా : కేసీఆర్
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు ఎక్కడుందంటే.?
This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti – I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022