మల్కాజ్‌ గిరి నుండి రేవంత్..నల్గొండ నుండి జానా..కాంగ్రెస్ లిస్ట్ ఇదే..!

271
telangana congress
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కివచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్‌. సుదీర్ఘ కసరత్తు అనంతరం సీనియర్లను బరిలోకి దించేలా వ్యూహాన్ని సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలందరిని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దించాలనే యోచనలో ఉంది. సన్నిహితవర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ 17 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే…

()చేవెళ్ల: కొండా విశేశ్వర్ రెడ్డి
()మల్కాజ్ గిరి: రేవంత్ రెడ్డి
()మహబూబ్ నగర్: డీకే అరుణ
()భువనగిరి:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
()నల్గొండ:జానారెడ్డి
()నిజామాబాద్: మధు యాష్కీ
()జహీరాబాద్: షబ్బీర్ అలీ
()కరీంనగర్: జీవన్ రెడ్డి/పొన్నం ప్రభాకర్‌
()మహబూబాబాద్: సీతక్క
()నాగర్ కర్నూల్:దామోదర రాజనర్సింహ/సతీష్ మాదిగ
()హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్
()సికింద్రాబాద్: అంజన్ కుమార్
()మెదక్: సునితా లక్ష్మారెడ్డి
()వరంగల్: అద్దంకి దయాకర్
()ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు (ప్ర‌స్తుతం టిడిపిలో ఉన్నారు)
()పెద్దపల్లి: డాక్ట‌ర్ . కవ‌్వంపల్లి సత్యనారాయణ
()ఆదిలాబాద్:రమేష్ రాథోడ్

- Advertisement -