జగిత్యాల జీవన్‌రెడ్డి ఓటమి

239
jeevan-reddy
- Advertisement -

తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ 40 వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. గజ్వేల్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి 6,200 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్. సిరిసిల్లలో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 15,096 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. సిద్దిపేటలో ఆరో రౌండ్ తర్వాత హరీశ్‌రావుకు 38,663 ఓట్ల ఆధిక్యం. గద్వాల్‌లో 4వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల,జానా,రేవంత్,పొన్నం,గీతారెడ్డి వెనుకంజలో ఉన్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్,ములుగులో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

అంబర్‌పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

- Advertisement -