ఢిల్లీలో కాంగ్రెస్ డీసీసీల సమావేశం

0
- Advertisement -

27వ తేదీన ఢిల్లీ లో తెలంగాణ డీసీసీ, సిసిసి అధ్యక్షుల సమావేశం జరగనుంది. తెలంగాణ తో పాటు మరిన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నాయకులు సమావేశానికి హాజరుకానున్నారు.

ఢిల్లీలోని నూతన భవనం ఇందిరా భవన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుండగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరుకానున్నారు.

పార్టీ సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే నెల గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కేసీ వేణుగోపాల్. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఈ సమావేశం జరగనుంది.

Also Read:తొలి జెండా యాదిలో…

- Advertisement -