- Advertisement -
రేపు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1 లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.
ఉదయం 11.14 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు.
Also Read:ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ తప్పనిసరి!
- Advertisement -

