వీడియో..అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం

17
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా . ఇందుకు సంబంధించిన వీడయోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది ఆప్.

వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా..? అని మండిపడింది. ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆమె నిద్ర పోతున్నారు అని మండి పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అప్‌డేట్

- Advertisement -