ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

108
CCC by CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ చేతులమీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC)ఆగస్టు 4న ప్రారంభంకానుంది. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం. వందల కోట్లతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం రూపకల్పన. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభ ఏర్పాట్లపై సీపీ విస్తృత సమావేశాలు జరపనున్నారు.

- Advertisement -