చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్…

145
cm kcr

త్రిదండి చినజీయర్ స్వామిని పరామర్శించారు సీఎం కేసీఆర్. శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న సీఎం కేసీఆర్…ఆయన్ని పరామర్శించారు.ఇటీవల త్రిదండి చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల వయస్సున్న ఆమె గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.