- Advertisement -
ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ కేబినెట్ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోన పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై కేబినేట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నది. అలాగే ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది.
- Advertisement -