మైనంపల్లి కుమారుని వివాహానికి హాజరైన సీఎం..

629
hanumantharao
- Advertisement -

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపాటి హన్మంతరావు కుమారుని వివాహానికి హాజరయ్యారు సీఎం కేసిఆర్. దీంతో పాటు టిజివో సంఘం అధ్యక్షురాలు మమత కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -