సినీ నటి సమంతకు గాయాలు…

48
- Advertisement -

సిటాడెల్ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో భాగంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత చేతులకు స్వల్పంగా గాయపడింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో వర్క్స్‌ ఆఫ్ యాక్షన్‌ అంటూ పోస్టు చేసింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా గడుపుతోంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్‌ షూటింగ్‌లో ఓ స్టంట్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా ఈ గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్‌ ఆందోళన పడుతున్నారు. సినిమా కోసం రక్తాలు వచ్చేంతలా కష్టపడటం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యశోదతో మంచి కంబ్యాక్‌ ఇచ్చిన సామ్ ప్రస్తుతం అదే జోష్‌తో శాకుంతలం సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తుంది. ఏప్రిల్ 14న రిలీజ్‌ కానున్న ఈ సినిమాను గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి…

సంక్రాంతికి ‘RC15’ ఫిక్స్ !

ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటే..?

అతడు దారిలోనే త్రివిక్రమ్?

- Advertisement -