ఆచార్య లుక్‌తో అదరగొట్టిన చిరు..

272
chiru

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సర్‌ ప్రైజ్ ఇచ్చింది ఆచార్య టీం. కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంగా సామాజిక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగం ఇప్పటికే పూర్తికాగా కరోనా కారణంగా బ్రేక్ వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

అంతా అనుకున్నట్లే ఆచార్య అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ సింప్లీ సూప‌ర్భ్ అనేలా ఉండగా వ‌చ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. చిరు సరసన కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Acharya Motion Poster - Megastar Chiranjeevi | Koratala Siva | Niranjan Reddy | Ram Charan