8 రాష్ట్రాలకు కేంద్రం నిధులు మంజూరు..

131
- Advertisement -

మూలధన వ్యయం కింద 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 2,903.80 కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ. 1,393.83 కోట్లు విడుదల చేసింది కేంద్రం ఆర్థిక శాఖ. ఇక ఈ నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నిధులలో తెలంగాణకు రూ. 174 కోట్లు మంజూరవగా, రూ. 40.20 కోట్లు విడుదల చేసింది కేంద్రం ప్రభుత్వం.

- Advertisement -