అత్యద్భుత క్షేత్రంగా యాదాద్రి
యాదాద్రిని అత్యద్భుత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రాబోయే కాలంలో భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులను క్యాంపు కార్యాలయంలో...
జార్జియాలో రామ్ ‘హైపర్’ పాటలు
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో...
‘మజ్ను’ ఆడియో
నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న చిత్రం 'మజ్ను'. 'ఉయ్యాలా జంపాలా' వంటి...
విడుదలకు హలో బాస్’
'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్ ఇప్పుడు 'హలో బాస్' మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. కన్నడలో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన 'విష్ణువర్థన' చిత్రాన్ని 'హలో బాస్'...
టీచర్స్ వేస్ట్.. టీచర్స్ మందే బెస్ట్
కొందరికి వివాదాలు అలవాటు..రాంగోపాల్ వర్మకి వివాదాలనేవి ఒక వ్యసనం లాంటివనే చెప్పాలి. ఒకపూట భోజనం లేకపోయినా వర్మ ఉండ గలడేమోకాని,వివాదాలు లేకుండా, వార్తల్లో నిలువకుండా మాత్రం వర్మ నిలువలేడు.
వివాదాల కోసమే వ్యాఖ్యలు చేసే...
చివరి కోరిక తీర్చిన మంచు లక్ష్మీ
పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ప్రాణాంతవ వ్యాధులతో బాధపడుతూ చివరి దశలో ఉన్న తమ అభిమానుల్ని కలిసి వారిలో సాంత్వన చేకూర్చడం తెలిసిందే. అలాగే మంచు లక్ష్మి కూడా...
ఉపాధ్యాయుడిగా మన రాష్ట్రపతి..
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు...
కేజ్రీ సమోసాలకు కోటి రూపాయలు…
టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా రాజకీయాల్లోని అవినీతిని...
ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ
గవర్నర్ నరసింహన్ దంపతులు వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ దంపతులు మహా గణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ గవర్నర్ దంపతులకు...
తిరుమల విశేషాలు
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 13వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
వైదిక...