Saturday, January 25, 2025

తాజా వార్తలు

Latest News

12-day Krishna Pushkaralu to conclude today

ముగింపు దశకు కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన పుష్కరాలు నేటితో ముగుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగిన పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి,...

మరో 100 థియేటర్లలో ‘చుట్టాలబ్బాయి’

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా తెరకెక్కిన  'చుట్టాలబ్బాయి' 350 థియేటర్లలో ఆగష్టు 19 న రిలీజ్ అయింది. మిక్స్ డ్  రివ్యూస్...

పీవీ సింధుకు రాజీవ్ ఖేల్ రత్న

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్‌ను రాజీవ్‌ ఖేల్‌రత్న...

సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్

డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో...
RAM CHARAN AT CHIRU BIRTHDAY CELEBRATIONS

ఘనంగా చిరు పుట్టినరోజు వేడుకలు

ఆగ‌స్టు 22(నేడు)న‌ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మెగా ఫ్యాన్స్ 9 రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు దేవాల‌యాల్లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మెగాస్టార్...

సింధును అభినందించిన సీఎం కేసీఆర్

పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ...

‘జ్యో అచ్యుతానంద’ ఆడియో

సాయికొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సాయి శివాని సమర్పణలో వారాహిచలన చిత్రం ప‌తాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా `జ్యో అచ్యుతానంద`.నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర నాయ‌కానాయిక‌లు. శ్రీనివాస్ అవసరాల దర్శ‌కుడు. కల్యాణ్...

చుట్టాలబ్బాయి సంతోషాన్నిచ్చింది

ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం.'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి...

16న 100 డేస్‌ ఆఫ్ లవ్‌

ఎవ‌ర్ గ్రీన్ పెయిర్ దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య‌మీన‌న్ జంట‌గా రానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఆడియో విడుద‌ల చేసుకున్న ఈ సినిమాను ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు...

సింధును చూసి దేశం గర్విస్తోంది….

ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు త్వరలో స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సింధు  విజయోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్ సింధు, సాక్షి భారత దేశ...

తాజా వార్తలు