స్క్రీనింగ్ టెస్టు తర్వాతే యాదాద్రి దర్శనం..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ వారి క్షేత్రం లో జూన్ 8 నుంచి భక్తుల దర్శనాలను పునః ప్రారంభం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు…కరోనా లాక్ డౌన్ కారణంగా...
3020కి చేరిన కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి 3020కి చేరాయి. బుధవారం కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 99 మంది మృతిచెందారు. 1,556 మంది కరోనా నుండి కొలుకుని డిశ్చార్జి...
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గం జలమయం అయింది. సత్తుపల్లిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో...
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడగింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీకి తొలి...
కాంగ్రెస్‌కు నోచెప్పిన ప్రశాంత్ కిశోర్..!
మధ్యప్రదేశ్‌లో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీకి గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలగా బీజేపీ...
రాగల 24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు..
ఈరోజు దక్షిణ అరేబియా సముద్రం మరియు లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ మరియు మహేలోని చాలా ప్రాంతాలు మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్...
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు…
కొద్దిరోజులగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు గడ్ న్యూస్. నైరుతి రుతు పవనాలు కేరళాను తాకాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ద్రోణి ప్రభావంతో...
శాశ్వతంగా లాక్ డౌన్ పరిష్కారం కాదు: కేజ్రీవాల్
కరోనా కారణంతో శాశ్వతంగా లాక్ డౌన్‌లో ఉండలేమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కరోనా విజృంభిస్తున్న మాట నిజమే కానీ దానితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కరోనాను ఎదుర్కోవడంలో ఢిల్లీ ప్రభుత్వం ముందువరుసలో ఉందని...