ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు..

350
Heavy Rains
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గం జలమయం అయింది. సత్తుపల్లిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో రోహిణి కార్తె ఎండ నుంచి ఉపశమనం కల్గినట్టైంది. ఈ రోజు మధ్యాహన్నం ప్రాంతంలో చిరుజల్లుగా మొదలైన వర్షంకు గాలి దుమారం, ఉరుములు, మెరుపులు కూడా తోడయ్యాయి.. భారీ వర్షం ధాటికి సత్తుపల్లి రోడ్లు జలమయం అయ్యాయి.

- Advertisement -