కరోనా…అప్ డేట్స్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు కరోనా 213 దేశాలకు విస్తరించగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరాయి. ఈ మహమ్మారితో 3,82,227 మంది చనిపోగా 30,09,732 మంది...
తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్ర తి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంశాఖ మంత్రి అమిత్ షా.
యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు,...
దేశ ప్రగతిలో తెలంగాణ పాత్ర కీలకం: మోడీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ ….తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో...
తెలంగాణ ప్రజల సేవలు చిరస్మరణీయం: రామ్‌నాథ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం అన్నారు.
కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి...
19న రాజ్యసభ ఎన్నికలు..
ఈ నెల 19న 24 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది ఎన్నికల సంఘం. 10 రాష్ట్రాల్లో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానాలు 18 ఉండగా మిగిలిన ఆరు తాజా స్ధానాలకు...
రాగల 24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు..
ఈరోజు దక్షిణ అరేబియా సముద్రం మరియు లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ మరియు మహేలోని చాలా ప్రాంతాలు మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్...
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు…
కొద్దిరోజులగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు గడ్ న్యూస్. నైరుతి రుతు పవనాలు కేరళాను తాకాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ద్రోణి ప్రభావంతో...
కరోనా…ఆసియాలో అగ్రస్ధానంలో భారత్!
కరోనా మహమ్మారి రోజురోజుకు దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 7వ స్ధానంలో నిలవగా ఆసియాలో అగ్రస్ధానంలో నిలిచింది.
గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో...
కరోనా అప్ డేట్స్..ఏడోస్ధానంలో భారత్
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే 8,380 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.ఇప్పటివరకు భారత్‌లో 190,609 కేసులు నమోదుకాగా ప్రపంచదేశాల్లో...
లక్షా 82 వేలకు చేరిన కరోనా కేసులు…
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 కేసులు నమోదుకాగా 193 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల...