Thursday, December 5, 2024

జాతీయ వార్తలు

Rahul gandhi:వయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం

వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రాహుల్..వయనాడ్​కు ప్రియాంక గాంధీ కన్నా మెరుగైన ప్రతినిధి ఉంటుందని అనుకోవడం...

త్వరలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు!

త్వరలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా?, అలాగే వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది...

ప్రియాంక కోసం రంగంలోకి సోనియా!

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేస్తుండడం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో రాహల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు...

శబరిమల దర్శనాలు త్వరలో!

త్వరలో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది.అయితే స్పాట్ బుకింగ్ టికెట్లు...

2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు!

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ...

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా…!

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. ఖన్నా పేరును ప్రతిపాదించారు సీజేఐ డీవై చంద్రచూడ్. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఉన్నారు సంజీవ్ ఖన్నా. నవంబర్ 10న పదవీ విరమణ...

చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత తొలిగింపు

వీఐపీలకు NSG భద్రత ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది....

నగదు భిక్షాటన నిలిపివేయలి: కేంద్రం

బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగుళూరు హుడా ప్రారంభించింది .ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి వేగంగా అభివృద్ధి వ్యాపిస్తోంది.బిచ్చగాళ్లకు (ఆహారం + నీరు+బట్టలు) ఇవ్వండి. కానీ ఒక్క రూపాయి...

మహారాష్ట్రలో నవంబర్‌ 20న పోలింగ్,23న ఫలితాలు

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లు, జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ...

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం అతీషి భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక దేశ ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి . వీరిద్దరి భేటీకి సంబంధించిన వార్తను ప్రధానమంత్రి...

తాజా వార్తలు