రాహుల్ గాంధీపై కేసు నమోదు
పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. 109, 115, 117,...
మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్
భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి...
మహిళలను వేధిస్తే 5 ఏళ్ల జైలు
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించి, బెదిరించే వారికి భారతీయ న్యాయ సంహిత 2023కింద ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించడానికి వీలుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.
ఈ అంశంపై...
అంబేద్కర్‌ను అవమానించలేదు: అమిత్ షా
తానెప్పుడూ అంబేద్కర్‌ని అవమానించలేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ తన మాటను వక్రీకరించిందని ఆరోపించారు.అంబేద్కర్ అనడం ఫ్యాషనైపోయింది.. ఇన్నిసార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు అని రాజ్యసభలో అమిత్ షా...
31 మందితో జేపీసీ..ప్రియాంకకు చోటు!
జమిలీ ఎన్నికలపై కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.తృణమూల్ కాంగ్రెస్ నుండి నుండి కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ...
జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు
పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లుపై అధికార,విపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం నెలకొంది. బిల్లుకు ఎన్డీఏ పక్షాలు మద్దతివ్వగా విపక్షాలు వ్యతిరేకించాయి.జేపీసీకీ అభ్యంతరం లేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లు పెట్టాలా...
పార్లమెంట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు
పార్లమెంట్ తో పాటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే లక్ష్యగా కేంద్రంలోని మోదీ సర్కార్ లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్షాలు...
ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
దేశంలో చలితీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత మరింత ఎక్కువగాఉంది. చలికి ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే...
Lookback 2024: ఈ ఏడాది దేశంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలివే
2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఏడాది దేశంలో ఎన్ని చారిత్రాత్మక సంఘటనలు, వివాహాలు, ప్రభుత్వాల ఏర్పాటు, కుంభకోణాలు జరిగాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే...ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి...
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.
తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు.. అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు...