Tuesday, January 7, 2025

జాతీయ వార్తలు

నవ సత్యాగ్రహ బైఠక్‌కి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ కర్ణాటకకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఛాపర్లో కర్ణాటకకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సీడబ్ల్యుసీ సమావేశాల్లో పాల్గొంటారు. ఇవాళ్టి నుంచి...

అల్లు అర్జున్‌పై కేసు చిన్నది:రఘునందన్

సంధ్య థియేటర్‌లో జ‌రిగిన‌ తొక్కిసలాట ఘ‌ట‌న‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తుంద‌ని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ఆరోపించారు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది. ఇది రాష్ట్రంలోని ఇతర...

ఒవైసీకి కోర్టు నోటీసులు

ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసింది యూపీలోని రాయ్‌బ‌రేలీ కోర్టు. లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించారు న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా. చట్టసభలో జై...

45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 19 ఇన్స్టిట్యూట్లకు రూ.61.6లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే...

Parliament: లోక్‌సభ నిరవధిక వాయిదా

నవంబర్ 25న మొదలైన లోక్‌సభ శీతాకాల సమావేశాలు ముగిశాయి.ఈ సమావేశాల్లో పలు బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్‌సభ. ప్రధానంగా జమిలి (వన్ నేషన్, వన్ ఎలక్షన్) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఒకే దేశం- ఒకే...

అమిత్‌ షా పై విజయ్‌ ఫైర్..

ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత‌ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళ‌గం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు....

రాహుల్ గాంధీపై కేసు నమోదు

పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. 109, 115, 117,...

మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి...

మహిళలను వేధిస్తే 5 ఏళ్ల జైలు

సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించి, బెదిరించే వారికి భారతీయ న్యాయ సంహిత 2023కింద ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించడానికి వీలుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఈ అంశంపై...

అంబేద్కర్‌ను అవమానించలేదు: అమిత్ షా

తానెప్పుడూ అంబేద్కర్‌ని అవమానించలేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్‌ పార్టీ తన మాటను వక్రీకరించిందని ఆరోపించారు.అంబేద్కర్‌ అనడం ఫ్యాషనైపోయింది.. ఇన్నిసార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు అని రాజ్యసభలో అమిత్ షా...

తాజా వార్తలు