Rahul Gandhi:మీరే నా స్పూర్తి..రాజీవ్‌కు ఘన నివాళులు
ఇవాళ మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళి అర్పించాయి. ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్‌కు అంజలి ఘటించారు రాహుల్ గాంధీ. దయగల వ్యక్తిత్వం, సహృదయత,...
చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం..
దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులను రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు రాఖీలు కడుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నాలో ఓ...
ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు మూడు కుంభకోణం చుట్టుకుంది. మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార సంస్థ కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతించారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె...
జమ్మూ, హర్యానా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 దశల్లో జమ్ముకశ్మీర్ ఎన్నికలు జరగనుండగా హర్యానాలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధానధానికి రాజీవ్ కుమార్ తెలిపారు.
సెప్టెంబర్ 18,...
SSLV-D3:ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రత్యేకతలివే
ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుండి చేపట్టిన SSLV-D3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగమిది.
ఈ...
పూరీ తీరంలో ఆకర్షణగా సైకత శిల్పం
దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.
ఢిల్లీలోని ఎర్రకోటలో 11వ...
ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం...
ఢిల్లీలో హై అలర్ట్..ఆత్మాహుతి దాడికి కుట్ర!
స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు...
సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. సీబీఐ కేసులో మద్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఆగస్టు 23కి...
Manish sisodia : సత్యాన్ని ఎప్పటికి ఓడించలేరు
ప్రపంచంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చిన సత్యాన్ని ఓడించలేవు అన్నారు ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఆప్ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనీశ్.. బెయిల్ మంజూరు చేసిన...