- Advertisement -
బీజేపీ నేత,దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,దుబ్బాక బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజిరెడ్డి ,ఆయన సతీమణి దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ ఎంగారి.స్వప్న టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి సాదరంగా స్వాగతం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రఘునందన్ రావుకు గట్టి షాక్ తగిలినట్లైంది.
- Advertisement -