ఈ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు!

198
Bigg Boss 4 Telugu
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ విజయవంతంగా 51 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 51వ ఎపిసోడ్‌ ఎలిమినేషన్ ఎపిసోడ్ కావడంతో ఆరుగురు నామినేట్ అయ్యారు.అమ్మా రాజశేఖర్.. అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. మోనాల్ ఇష్యూని లేవనెత్తడంతో ఇంట్లో రచ్చ రేగింది.

మొత్తం 11 మందిలో కెప్టెన్ అవినాష్ ఎలిమినేషన్ నుండి తప్పుకోగా 10 మంది నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌ ఉన్నారు.

తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి,7వ వారంలో దివి ఎలిమినేట్ అయ్యారు.

- Advertisement -