మితిమీరిన ఎక్స్ పోజింగ్.. రీజన్ అదే !

25
- Advertisement -

బాలీవుడ్ బబ్లీ గర్ల్ ‘భూమి పెడ్నేకర్’ పెద్దగా స్టార్ డమ్ సాధించలేకపోయినా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకు తగ్గట్లు భూమి అందం కూడా అదుర్స్ అనేలా ఉంటుంది. అయితే అన్ని ఉన్నా.. పాపం భూమి పెడ్నేకర్ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అదేమిటో భూమి పెడ్నేకర్ ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి ఇప్పుడు గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది.

సోషల్ మీడియాలో తాజాగా భూమి పెడ్నేకర్ పోస్ట్ చేసిన ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. భూమి పెడ్నేకర్ అంటేనే అందాల సంచలనం అనేలా ఉన్నాయి ఈ ఫోటోలు. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. భూమి పెడ్నేకర్ కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ఘనంగా ముద్రించింది. ఈ మధ్య పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రమోట్ అవ్వడానికి భూమి పెడ్నేకర్ తెగ ఉబలాట పడుతోంది. అందులో భాగంగానే అమ్మడు ఈ విధంగా తన అందాల హద్దులను అడ్డు అదుపు లేకుండా చెరిపేసుకుంది.

మొత్తంగా భూమి పెడ్నేకర్ మితిమీరిన ఎక్స్ పోజింగ్ తో ఘాటు ఫోజులు ఇచ్చింది. తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ భూమి పెడ్నేకర్ నెటిజన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. మరి ఫిల్మ్ మేకర్స్ భూమి పెడ్నేకర్ బోల్డ్ నెస్ ను చూసి మొత్తానికి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ఫోటోలు సోషల్ మీడియాలో విశేషమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -