న్యూజిలాండ్‌లో ఘనంగా బతుకమ్మ..

278
- Advertisement -

తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు.తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చింది తెలంగాణ జాగృతి. జాగృతి పిలుపుతో ప్రవాస తెలంగాణవాసులు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి తదితర దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరుగగా నేడు తాజాగా న్యూజిలాండ్‌లో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

kavita

ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బతుకమ్మల తయారీ అనంతరం తోటి మహిళలతో కలిసి ఆమె వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటలు పాడుతూ, గౌరమ్మను పూజిస్తూ ఉత్తేజంగా వేడుకను నిర్వహించారు.

kavita

అక్టోబర్ 9 – ఆక్లాండ్(న్యూజిలాండ్)
అక్టోబర్ 13 – కువైట్(దుబాయ్)
అక్టోబర్ 14 – బెహరాయిన్
అక్టోబర్ 15 – కోపెన్‌హగన్(డెన్మార్క్‌)

kavitanewzealand

- Advertisement -