- Advertisement -
అనేకత తర్జన,భర్జనల అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. విద్యార్థి ఉద్యమ నేత బల్మూరు వెంకట్‌తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా అద్దంకి దయాకర్‌కు హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి తొలి నుండి అద్దంకి పేరు ప్రచారం జరిగిన చివరకు ఆయనకే హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్.
- Advertisement -