ఆఫ్ఘాన్‌తో సిరీస్‌ రద్ధు…

49
- Advertisement -

యూఏఈ వేదికగా జరిగే మూడే వన్డేల మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘాన్‌జట్టుతో ఆడకూడదని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరిగే ఈ మ్యాచ్‌లనుంచి ఆస్ట్రేలియా తప్పుకున్నది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మహిళల విద్యా ఉద్యోగాల్లో తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో పాటుగా ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్ పాయింట్లను కూడా ఆఫ్ఘానిస్థాన్ కోల్పోతున్నట్టు తెలిపింది. ఈ సిరీస్‌ వల్ల ఆఫ్ఘనిస్థాన్ జట్టకు 30పాయింట్లు కలిసిరానున్నట్టు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్లో మహిళల విద్య హక్కుల గురించి చర్చిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి…

ఉప్పల్‌లో భారత్ – కీవిస్ వన్డే మ్యాచ్‌..

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

సచిన్‌ రికార్డు వేటలో కొహ్లీ…

- Advertisement -