ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్

10
- Advertisement -

ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్ పేరును ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఆయన ప్రతిపాదనకు ఆప్ శాసన సభాపక్షం అమోదం తెలిపింది. ప్రస్తుతం అతిశీ దిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు అతిశీ సింగ్. ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశీ పనిచేయనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ సీఎంలుగా పనిచేశారు.

Also Read:Video: ఆటో బోళ్తా..అమాంతం ఎత్తిన విద్యార్థిని

- Advertisement -