కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అశోక్ గెహ్లాట్

40
ashok
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేసులో పలువురి పేర్లు వినిపిస్తుండగా తాజాగా అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ స్ధానంలో సచిన్ పైలట్ బాధ్యతలు చేపట్టనున్నరానే ప్రచారం జరుగుతుండగా దీనిపై స్పందించారు.

పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని..వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. అశోక్ గెహ్లాట్ సీనియర్ నేత అని ఆయన దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు.

అక్టోబ‌ర్ 17న జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక కోసం గెహ్లోత్ ఇంకా నామినేషన్ దాఖ‌లు చేయ‌లేదు.

- Advertisement -