ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు

2
- Advertisement -

హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. 8 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు చేసింది ఈ జంట. పిల్లల బాధ్యత ఎవరిదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ విడాకులు మంజూరు చేయలేదు కోర్టు.

2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్’ సినిమా ద్వారా దగ్గరైంది ఈ జంట. ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌ జంటకు ఐదుగురు పిల్లలు. పిల్లలు మేజర్ అయ్యేవరకు తల్లిదండ్రులే సంరక్షించాలని ఆదేశించింది కోర్టు.

Also Read:నదిలో పడ్డ ట్రక్కు..71 మంది మృతి

- Advertisement -