ఉక్రెయిన్‌లో ఏంజెలీనా జోలీ..

146
ukraine
- Advertisement -

రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమయ్యారు హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ. లివివ్‌లో పర్యటించిన ఏంజెలీనా… క్రమాటోర్క్స్‌ రైల్వేస్టేషన్‌పై రష్యా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

ఈ దాడిలో గాయపడిన చిన్నారులను ఏజెంలీనా జోలి పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వాలంటీర్లతో మాట్లాడారు. అనంతరం ఆమె ఓ కేఫ్‌లోకి వెళ్లడంతో అక్కడున్నవారిని ఆశ్చపరిచారు. ఐక్యరాజ్యసమితి మానవతావాదిగా ఉన్నారు.

- Advertisement -